- దేహాది రూప ఆత్మేతి విపరీతజ్ఞానం.
(దేహము మొదలగునవియే ఆత్మయనుట విపరీత జ్ఞానము)
- “వైపరీత్యంచ అస్వతంత్రే స్వతంత్రత్వం, అన్యదీయే, స్వదీయత్వం, అజడే నిత్యే జడత్వా నిత్య త్వాదికం,
అస్థిరే స్థిరత్వం ఇత్యాదికం ద్రష్టవ్యం”.
(స్వతంత్రము కానిదానిని స్వతంత్రము కలదిగాను, ఇతరుల సొత్తు తనసొత్తుగాను, జడముకాని
నిత్యవస్తువును జడముగాను అనిత్యవస్తువుగాను, స్థిరముకానిదానిని స్థిరమైనదిగాను చూచుట విపరీత
జ్ఞానము)
- “ఉన్న వస్తువు లేనట్లు, లేని వస్తువు ఉన్నట్లు, నిత్యమగుపరమాత్మ తత్వము లేనట్లును,
అనిత్యమగు దేహము ఎప్పుడు ఉండునదిగను, కనపడును. అస్వతంత్రుడు, అల్పజ్ఞుడు నగు జీవుండు
స్వతంత్రుడుగాను, సరజ్ఞుడుగాను భాసించును - రక్షకుడు గానేరని తనను తాను రక్షించుకోగలనని
తలంచును, ఇది యంతయు విపరీత జ్ఞానము -”. (తిరుప్పావు)
Transliteration
- dēhādi rūpa ātmēti viparītajñānaṃ.
(dēhamu modalagunaviyē ātmayanuṭa viparīta jñānamu)
- “vaiparītyaṃca asvataṃtrē svataṃtratvaṃ, anyadīyē, svadīyatvaṃ,
ajaḍē nityē jaḍatvā nitya tvādikaṃ, asthirē sthiratvaṃ ityādikaṃ
draṣṭavyaṃ”.
(svataṃtramu kānidānini svataṃtramu kaladigānu, itarula sottu
tanasottugānu, jaḍamukāni nityavastuvunu jaḍamugānu anityavastuvugānu,
sthiramukānidānini sthiramainadigānu cūcuṭa viparīta jñānamu)
- “unna vastuvu lēnaṭlu, lēni vastuvu unnaṭlu, nityamaguparamātma
tatvamu lēnaṭlunu, anityamagu dēhamu eppuḍu uṃḍunadiganu, kanapaḍunu.
asvataṃtruḍu, alpajñuḍu nagu jīvuṃḍu svataṃtruḍugānu, sarajñuḍugānu
bhāsiṃcunu - rakṣakuḍu gānērani tananu tānu rakṣiṃcukōgalanani
talaṃcunu, idi yaṃtayu viparīta jñānamu -”. (tiruppāvu)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.