← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విపర్యస్తమతిః viparyastamatiḥ

Original — తెలుగు

అనిత్యే కర్మఫలే నిత్యమితి అనాత్మని దేహాదౌ ఆత్మా ఇతి దుఃఖరూపే గృహాదౌ సుఖమితి విపరీతమతిః.

(నిత్యముకాని కర్మఫలము నిత్యమైనదని, ఆత్మకాని దేహము మొదలగువాటిని ఆత్మయని దుఃఖ రూపమైన ఇల్లు మొదలగువాటిని సుఖములని తలచుట విపరీతమతి - విపరీతబుద్ధి)

Transliteration

anityē karmaphalē nityamiti anātmani dēhādau ātmā iti duḥkharūpē gṛhādau sukhamiti viparītamatiḥ.

(nityamukāni karmaphalamu nityamainadani, ātmakāni dēhamu modalaguvāṭini ātmayani duḥkha rūpamaina illu modalaguvāṭini sukhamulani talacuṭa viparītamati - viparītabuddhi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.