బ్రాహ్మణులు
వేదపాఠేన విప్రశ్యాత్ -
(వేదము నధ్యయనము చేయుటచే విప్రుడు)
(విశేషముగా పరులను కడతేర్చువాడు.)
విద్యయా యాతి విప్రత్వం, త్రిభిశ్శ్రోత్రియ ఉచ్యతే ||“.
(జన్మవలన బ్రాహ్మణుడని చెప్పబడును, సన్స్కారమువలన, ఉపనయనము మొదలగువాటివలన ద్విజుడని చెప్పబడును. విద్యచేత - వేదాధ్యయనముచేత విప్రుడని చెప్పబడును - ఈ మూడును కలిగియున్న వాడు శ్రోత్రియుడని చెప్పబడును).
వరవిప్రాను పదైక పుణ్యరజమే వర్ణింప నీమేని కా
భరణం బంటివి; సర్వలోకులకు విప్రశ్రేణి మాహాత్మ్యమీ
వెఱుగం జెప్పుటకై ధరించితి గదా యెన్నం బవిత్రాకృతిన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 - 570)
అలుబ్దైర్దాన శీలైశ్చ సప్త భిర్థార్యతే జగత్ ||“. (మార్కండేయ పురాణము -)
(గోవులు, బ్రాహ్మణులు, వేదములు, సతీమణులు, సత్యవాదులు, లుబ్దులు కాని దాతలు - ఈ ఏడుగురుచేత భూమి ధరించబడుచున్నది - పాప భూయిష్టమై పాపభారముచే క్రుంగిపోకుండ నిలిచియున్నది).
brāhmaṇulu
vēdapāṭhēna vipraśyāt -
(vēdamu nadhyayanamu cēyuṭacē vipruḍu)
(viśēṣamugā parulanu kaḍatērcuvāḍu.)
vidyayā yāti vipratvaṃ, tribhiśśrōtriya ucyatē ||“.
(janmavalana brāhmaṇuḍani ceppabaḍunu, sanskāramuvalana, upanayanamu modalaguvāṭivalana dvijuḍani ceppabaḍunu. vidyacēta - vēdādhyayanamucēta vipruḍani ceppabaḍunu - ī mūḍunu kaligiyunna vāḍu śrōtriyuḍani ceppabaḍunu).
varaviprānu padaika puṇyarajamē varṇiṃpa nīmēni kā
bharaṇaṃ baṃṭivi; sarvalōkulaku vipraśrēṇi māhātmyamī
veṟugaṃ jeppuṭakai dhariṃciti gadā yennaṃ bavitrākṛtin” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 - 570)
alubdairdāna śīlaiśca sapta bhirthāryatē jagat ||“. (mārkaṃḍēya purāṇamu -)
(gōvulu, brāhmaṇulu, vēdamulu, satīmaṇulu, satyavādulu, lubdulu kāni dātalu - ī ēḍugurucēta bhūmi dhariṃcabaḍucunnadi - pāpa bhūyiṣṭamai pāpabhāramucē kruṃgipōkuṃḍa niliciyunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.