← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరుద్ధధర్మములు viruddhadharmamulu

Original — తెలుగు
  1. అస్తినాస్తి ఏవం భూతౌ విరుద్ధ ధర్మౌ.

(కలదు, లేదు అను మొదలగునవి విరుద్ధ ధర్మములు; సుఖము, దుఃఖము అనునవి విరుద్ధ ధర్మములు)

Transliteration
  1. astināsti ēvaṃ bhūtau viruddha dharmau.

(kaladu, lēdu anu modalagunavi viruddha dharmamulu; sukhamu, duḥkhamu anunavi viruddha dharmamulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.