శబ్దాదీన్విషయా నన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి - ( శ్రీమద్భగవద్గీత - 4 - 26)
“అపరేప్యుత్థితావస్థాః శ్రోత్రాభిరపేంద్రియైః |
అవిరిద్ధార్ధ స్వీకారం హోమం మన్యంత ఏవ తం |“. (గీతాభావప్రకాశము - 4 - 181)
“శ్రేయసః సాధనం యావత్కించిదస్తీహ వైదికం |
యజ్ఞత్వేనైవ తత్సర్వమత్ర సంపాద్యతే (అ)ధునా“. (గీతాభావప్రకాశము - 4 - 178)
(వేదములో శ్రేయస్సుకొఱకు చేయవలసినదని చెప్పినదంతయు శ్రీమద్భగవద్గీతగా యజ్ఞముగానే శ్రీకృష్ణభగవానునిచే చెప్పబడినది. అట్టి యజ్ఞములలో విషయములగుఱించి చెప్పబడినది ఒకటి కొందఱు భోగమందాసక్తిగలవారు విషయముల ననుభవించునపుడు శబ్దాది విషయములననుభవించునపుడు వాటిని హవిస్సుగా భావించి, వాటికి సంబంధించిన ఇంద్రియములను అగ్నియందు హోమము చేయుదురు. ఈ విషయానుభవము అనాసక్తితో చేయుటచేత అది యజ్ఞముగనే భావించబడినది)
śabdādīnviṣayā nanya iṃdriyāgniṣu juhvati - ( śrīmadbhagavadgīta - 4 - 26)
“aparēpyutthitāvasthāḥ śrōtrābhirapēṃdriyaiḥ |
aviriddhārdha svīkāraṃ hōmaṃ manyaṃta ēva taṃ |“. (gītābhāvaprakāśamu - 4 - 181)
“śrēyasaḥ sādhanaṃ yāvatkiṃcidastīha vaidikaṃ |
yajñatvēnaiva tatsarvamatra saṃpādyatē (a)dhunā”. (gītābhāvaprakāśamu - 4 - 178)
(vēdamulō śrēyassukoṟaku cēyavalasinadani ceppinadaṃtayu śrīmadbhagavadgītagā yajñamugānē śrīkṛṣṇabhagavānunicē ceppabaḍinadi. aṭṭi yajñamulalō viṣayamulaguṟiṃci ceppabaḍinadi okaṭi koṃdaṟu bhōgamaṃdāsaktigalavāru viṣayamula nanubhaviṃcunapuḍu śabdādi viṣayamulananubhaviṃcunapuḍu vāṭini havissugā bhāviṃci, vāṭiki saṃbaṃdhiṃcina iṃdriyamulanu agniyaṃdu hōmamu cēyuduru. ī viṣayānubhavamu anāsaktitō cēyuṭacēta adi yajñamuganē bhāviṃcabaḍinadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.