← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విషయానందము viṣayānaṃdamu

Original — తెలుగు
  1. స్త్రీ మొదలగు విషయములమూలమున కలుగు ఆనందము.

  2. “శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైన బాహ్య విషయకాంక్షచేత విచారపడే బుద్ధికి తత్తద్విషయాలు ప్రాప్తమైతే బుద్ధియొక్క కల్మషం తీరి అతి స్వచ్చమైన బుద్ధియందు ఆత్మానందముపలబ్దమానమైతే ఆ ఆనందాతిశయం వల్ల దేహాభిమానం మఱచి సుఖించెడిది విషయానందమనిపించును”

Transliteration
  1. strī modalagu viṣayamulamūlamuna kalugu ānaṃdamu.

  2. “śabda sparśa rūpa rasa gaṃdhātmakamaina bāhya viṣayakāṃkṣacēta vicārapaḍē buddhiki tattadviṣayālu prāptamaitē buddhiyokka kalmaṣaṃ tīri ati svaccamaina buddhiyaṃdu ātmānaṃdamupalabdamānamaitē ā ānaṃdātiśayaṃ valla dēhābhimānaṃ maṟaci sukhiṃceḍidi viṣayānaṃdamanipiṃcunu”

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.