← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణు పరాఙ్ముఖులు viṣṇu parāṅmukhulu

Original — తెలుగు
  1. విష్ణువునకు వ్యతిరేకమైన క్రియలు చేయువారు.

“చ. అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధిగ్రతు క్రియల్ వొన

ర్పక విపరీతులై యిసుకరాసులు దంచిఫలంబు నందగా

నక చెడురీతి నూరిక ధన వ్యయమౌటయెకాని మోక్షదా

యకమగుచున్న దత్ఫలమునందరు విష్ణు పరాఙ్ముఖ క్రియుల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 73 - 401)

Transliteration
  1. viṣṇuvunaku vyatirēkamaina kriyalu cēyuvāru.

“ca. akuṭila bhakti kēśava samarpaṇa buddhigratu kriyal vona

rpaka viparītulai yisukarāsulu daṃciphalaṃbu naṃdagā

naka ceḍurīti nūrika dhana vyayamauṭayekāni mōkṣadā

yakamagucunna datphalamunaṃdaru viṣṇu parāṅmukha kriyul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 73 - 401)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.