← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణుదేహములు viṣṇudēhamulu

Original — తెలుగు

“మ. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండాచక్రి ధర్మంబునం

దమరున్, గోవులు, భూమిదేవులు దితిక్షామ్నాయ కారుణ్య స

త్యములున్, యాగ తపో దమంబులును, శ్రద్దా శాంతులున్ విష్ణు దే

హములు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 168)

Transliteration

“ma. amaraśrēṇiki nella cakri mukharuṃḍācakri dharmaṃbunaṃ

damarun, gōvulu, bhūmidēvulu ditikṣāmnāya kāruṇya sa

tyamulun, yāga tapō damaṃbulunu, śraddā śāṃtulun viṣṇu dē

hamulu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 168)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.