← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశోకం viśōkaṃ

Original — తెలుగు
  1. శోకరహితః; శోకాదిహేయగుణరహితః -

(శోకము లేనివాడు - శోకము మొదలగు హేయగుణములు లేనివాడు).

  1. శోకదూరకారకోవా -

(శోకమును దూరముగా నుంచువాడు, దుఃఖము లేకుండచేయువాడు). (ఆనందరూపుడు)

  1. విగతశోకః; ( తాపత్రయజనిత దుఃఖము లేనివాడు).
Transliteration
  1. śōkarahitaḥ; śōkādihēyaguṇarahitaḥ -

(śōkamu lēnivāḍu - śōkamu modalagu hēyaguṇamulu lēnivāḍu).

  1. śōkadūrakārakōvā -

(śōkamunu dūramugā nuṃcuvāḍu, duḥkhamu lēkuṃḍacēyuvāḍu). (ānaṃdarūpuḍu)

  1. vigataśōkaḥ; ( tāpatrayajanita duḥkhamu lēnivāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.