← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశుద్ధ బుద్ధిః viśuddha buddhiḥ

Original — తెలుగు
  1. “మాయారహితః బుద్ధిః” (శ్రీశంకరః)

(మాయలేని బుద్ధి. మాయయొక్క ప్రభావము లేనిబుద్ధి)

  1. “యథావస్థితాత్మ తత్వ విషయః” (శ్రీమాన్ రామానుజః)

(ఆత్మయాదాత్మ్యమును తెలుసుకొనగలుగు బుద్ధి - అనగా, ఆత్మ అంటే ఏమిటి - ఆత్మ ప్రకృతితో కలిసినప్పటి స్థితి యేమిటి, కలియనప్పటి స్థితి యేమిటి - ఈ విషయమును యథార్థముగా తెలుసుకొనుట)

Transliteration
  1. “māyārahitaḥ buddhiḥ” (śrīśaṃkaraḥ)

(māyalēni buddhi. māyayokka prabhāvamu lēnibuddhi)

  1. “yathāvasthitātma tatva viṣayaḥ” (śrīmān rāmānujaḥ)

(ātmayādātmyamunu telusukonagalugu buddhi - anagā, ātma aṃṭē ēmiṭi - ātma prakṛtitō kalisinappaṭi sthiti yēmiṭi, kaliyanappaṭi sthiti yēmiṭi - ī viṣayamunu yathārthamugā telusukonuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.