← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశుద్ధజ్ఞానం viśuddhajñānaṃ

Original — తెలుగు

విశుద్ధం జ్ఞానమేవ ఏకం మాయయా త్రిథా భాసతే - యథా స్వప్నేగ్రాహికాద్యైః సంవిత్క్రియా ఫలం.

(గ్రహకాద్యాః = గ్రాహక, గ్రహణ, గ్రాహ్యాణి; సంవిత్ = సందేత్తీతి సంవిత్; క్రియా సంవేదనం= ఫలం సంవేదనం - ఫలం సన్వేదనం, ఈప్సిత తమత్వాత్).

(స్వప్నమందు గ్రాహకుడు, గ్రహణము, గ్రాహ్యము అను మూడు సంవిత్ యొక్క - జీవిని యొక్క - కోరిక ఫలమే అయినట్లు విశుద్ధమైన జ్ఞానమే - శుద్ధ చైతన్యమే గ్రాహ్య, గ్రాహక, గ్రహణ రూపములుగా అగుచున్నవి).

Transliteration

viśuddhaṃ jñānamēva ēkaṃ māyayā trithā bhāsatē - yathā svapnēgrāhikādyaiḥ saṃvitkriyā phalaṃ.

(grahakādyāḥ = grāhaka, grahaṇa, grāhyāṇi; saṃvit = saṃdēttīti saṃvit; kriyā saṃvēdanaṃ= phalaṃ saṃvēdanaṃ - phalaṃ sanvēdanaṃ, īpsita tamatvāt).

(svapnamaṃdu grāhakuḍu, grahaṇamu, grāhyamu anu mūḍu saṃvit yokka - jīvini yokka - kōrika phalamē ayinaṭlu viśuddhamaina jñānamē - śuddha caitanyamē grāhya, grāhaka, grahaṇa rūpamulugā agucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.