← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వాధికః viśvādhikaḥ

Original — తెలుగు
  1. విశ్వశ్చా సావధికశ్చ ఇతి విశ్వాధికః, నిరతిశయానందత్వాత్.

(విష్ణువే మోక్షరూపుడుకనుక - నిరతిశయానంద రూపుడు - మోక్షమే పరమానందము - (సచ్చిదానందం) - పరమానంద రూపుడగుటవలన అధికుడు - విశ్వముకంటె అధికుడు - ప్రపంచములోని ఆనందముకంటె అధికమైన ఆనందరూపుడు - విశ్వుడు, అధికుడు కనుక విశ్వాధికుడు)

  1. విశ్వమధికారివర్గం, మాయా తత్కార్యచ అతిక్రమ్య స్థితః, అతః దుఃఖా సంస్పృష్ట నిరవధిక సుఖ స్వరూపః -

(విశ్వము, దాని అధికారివర్గము అయిన మాయ - మాయా కార్యములు - మాయ వలన కలిగినవి - వీటిని అతిక్రమించి యుండువాడు - మాయా తీతుడు - అందుచేత దుఃఖమనునది లేని నిరవధికసుఖరూపము - అనంతసుఖరూపుడు - సదానందుడు).

  1. విశ్వస్మాదధిరో, రుద్రః - (వాయువీయ సంహిత)

(విశ్వముకంటె అధికుడైనవాడు - రుద్రుడు)

  1. “ఆధిక్యం సర్వమానాం యథా వేదస్య విద్యతే |

తథా రుద్రస్య దేవా నామాధిక్యం విద్యతే(అ)నఘా |” (పరాశరోపపురాణం)

(ప్రమాణములన్నింటిలోను - ప్రమాణగ్రంధములన్నింటిలోను - అధికమైనది వేదము - అట్లే దేవతులందఱిలోను రుద్రుడు అధికుడు)

Transliteration
  1. viśvaścā sāvadhikaśca iti viśvādhikaḥ, niratiśayānaṃdatvāt.

(viṣṇuvē mōkṣarūpuḍukanuka - niratiśayānaṃda rūpuḍu - mōkṣamē paramānaṃdamu - (saccidānaṃdaṃ) - paramānaṃda rūpuḍaguṭavalana adhikuḍu - viśvamukaṃṭe adhikuḍu - prapaṃcamulōni ānaṃdamukaṃṭe adhikamaina ānaṃdarūpuḍu - viśvuḍu, adhikuḍu kanuka viśvādhikuḍu)

  1. viśvamadhikārivargaṃ, māyā tatkāryaca atikramya sthitaḥ, ataḥ duḥkhā saṃspṛṣṭa niravadhika sukha svarūpaḥ -

(viśvamu, dāni adhikārivargamu ayina māya - māyā kāryamulu - māya valana kaliginavi - vīṭini atikramiṃci yuṃḍuvāḍu - māyā tītuḍu - aṃducēta duḥkhamanunadi lēni niravadhikasukharūpamu - anaṃtasukharūpuḍu - sadānaṃduḍu).

  1. viśvasmādadhirō, rudraḥ - (vāyuvīya saṃhita)

(viśvamukaṃṭe adhikuḍainavāḍu - rudruḍu)

  1. “ādhikyaṃ sarvamānāṃ yathā vēdasya vidyatē |

tathā rudrasya dēvā nāmādhikyaṃ vidyatē(a)naghā |” (parāśarōpapurāṇaṃ)

(pramāṇamulanniṃṭilōnu - pramāṇagraṃdhamulanniṃṭilōnu - adhikamainadi vēdamu - aṭlē dēvatulaṃdaṟilōnu rudruḍu adhikuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.