← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వగం viśvagaṃ

Original — తెలుగు

సర్వాను స్యూతః -

(ఈ ప్రపంచమంతటిలోను పేక పొడుగువలె పూర్తిగా వ్యాపించియుండువాడు - పొడగ, పేకవలె అల్లిన దారమే బట్ట అయినట్లు ప్రపంచములోనుండు అన్ని వస్తువులలోను తాను లోపల పైన పూర్తిగా వ్యాపించియుండి ఆ వస్తువులన్నియు తానే అయి యుండువాడు)

Transliteration

sarvānu syūtaḥ -

(ī prapaṃcamaṃtaṭilōnu pēka poḍuguvale pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu - poḍaga, pēkavale allina dāramē baṭṭa ayinaṭlu prapaṃcamulōnuṃḍu anni vastuvulalōnu tānu lōpala paina pūrtigā vyāpiṃciyuṃḍi ā vastuvulanniyu tānē ayi yuṃḍuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.