← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వగురుడు viśvaguruḍu

Original — తెలుగు
  1. “క. గురువులకు నెల్ల గురువై

గురు లఘు భావములు లేక కొనురొందు జగ

ద్గురులు త్రిలోకహితార్థము

గురు శిష్య న్యాయలీల గొలిచిరి వేడ్కన్“. (బలరామ కృష్ణులు) - (శ్రీమాదాంధ్రమహాభాగవతము - 1- పూ. భా. - 1415)

  1. శ్రీకృష్ణుడు - శ్రీమహావిష్ణువు.
Transliteration
  1. “ka. guruvulaku nella guruvai

guru laghu bhāvamulu lēka konuroṃdu jaga

dgurulu trilōkahitārthamu

guru śiṣya nyāyalīla goliciri vēḍkan”. (balarāma kṛṣṇulu) - (śrīmādāṃdhramahābhāgavatamu - 1- pū. bhā. - 1415)

  1. śrīkṛṣṇuḍu - śrīmahāviṣṇuvu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.