← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్వక్సేనుడు viṣvaksēnuḍu

Original — తెలుగు

విష్వగచ్ఛతి పలాయతే దైత్య సేనాః యస్య రణోద్యోగమాత్రేణ ఇతి విష్వక్సేనః -

(ఎవని యుద్ధసన్నాహముచేతనే దైత్యసేన అంతటను పరుగిడునో అతను విష్వక్సేనుడు) -విష్ణు సేనాధిపతి.

Transliteration

viṣvagacchati palāyatē daitya sēnāḥ yasya raṇōdyōgamātrēṇa iti viṣvaksēnaḥ -

(evani yuddhasannāhamucētanē daityasēna aṃtaṭanu parugiḍunō atanu viṣvaksēnuḍu) -viṣṇu sēnādhipati.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.