← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వమూర్థా viśvamūrthā

Original — తెలుగు

విశ్వే సర్వే లోక ప్రసిద్ధాః దేవ తిర్యఙ్మనుష్యాదీనాం మూర్థానాః అస్యైవ ఇతి విశ్వ మూర్థా -

(ఈ ప్రపంచములో ప్రసిద్ధిగాంచిన దేవతులు, పశువులు, మనుష్యులు మొదలగువారి రూపములన్నీ భగవంతుని రూపములే కనుక వాటి శిరస్సులన్నీ తనవే కనుక విశ్వమూర్థా - అనేకమైన - ప్రపంచములోనున్న - మూర్థములన్నియు తనవే కనుక భగవంతుడు విశ్వమూర్థుడు)

Transliteration

viśvē sarvē lōka prasiddhāḥ dēva tiryaṅmanuṣyādīnāṃ mūrthānāḥ asyaiva iti viśva mūrthā -

(ī prapaṃcamulō prasiddhigāṃcina dēvatulu, paśuvulu, manuṣyulu modalaguvāri rūpamulannī bhagavaṃtuni rūpamulē kanuka vāṭi śirassulannī tanavē kanuka viśvamūrthā - anēkamaina - prapaṃcamulōnunna - mūrthamulanniyu tanavē kanuka bhagavaṃtuḍu viśvamūrthuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.