ప్రపంచమునకు నాధుడు, స్వామి, ప్రభువు.
“తే. జగములకు నెల్ల యోని బీజంబులైన
శక్తి శివకారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబనగు నిన్ను గడగి విశ్వ
నాధుగా నెఱిగెద నా మనమున నభవ” ( శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 6 - 145)
prapaṃcamunaku nādhuḍu, svāmi, prabhuvu.
“tē. jagamulaku nella yōni bījaṃbulaina
śakti śivakāraṇuṃḍavai jagati nirvi
kāra brahmaṃbanagu ninnu gaḍagi viśva
nādhugā neṟigeda nā manamuna nabhava” ( śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 6 - 145)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.