← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వతోభయం viśvatōbhayaṃ

Original — తెలుగు

విశ్వతః సర్వతః భయం యస్మిన్ తత్ - సంసారః -

(అంతటను, ఎట్లు చూచినను, ఎక్కడనైనను భయమే కలది - భయమును కలుగచేయునది - సంసారము.) (చూడుము ‘అభయం’)

Transliteration

viśvataḥ sarvataḥ bhayaṃ yasmin tat - saṃsāraḥ -

(aṃtaṭanu, eṭlu cūcinanu, ekkaḍanainanu bhayamē kaladi - bhayamunu kalugacēyunadi - saṃsāramu.) (cūḍumu ‘abhayaṃ’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.