(సమస్త ప్రాణుల ముఖములు ఇతనివే అయినందున విశ్వతోముఖుడు - పరబ్రహ్మ)
(అంతటను ముఖములు గలవాడు - పరబ్రహ్మ)
(అంతట ముఖములు గలవాడు -)
సర్వతోముఖం సర్వభూతాత్మ భూతత్వాత్ - (శ్రీశంకరః)
(సమస్తమైన భూతముల శరీరములు తానే యగుటవలన వాటి అన్నింటి ముఖములు తనవే అయినవాడు)
(అవిద్యవలన విభక్తమైన అనంతకోటి బ్రహ్మాండములలోనుండు ప్రాణికోట్ల రూపము తానే యగుటవలన విశ్వతోముఖుడు).
(ప్రపంచము రూపముగా గలవాడగుటచేత దానిలోనుండు సమస్త రూపముల ముఖములన్నియు తనవే అయినవాడు - అన్ని రూపములు తనవే యగుటవలన వాటి ముఖములన్నియు తనవే అయినవాడు)
(అన్నింటిలోను పూర్తిగా వ్యాపించి యుండువాడు కనుక వాటి ముఖములు మొదలగు అవయవములులన్నియు తనవే అయినవాడు)
సర్వజ్ఞః - (అన్ని విషయములను తెలిసినవాడు)
విశ్వ శబ్దశ్చానంతవాచీ -
(విశ్వమను మాటకు అనంతమని యర్థము - అందుఇచేత అంతములేనన్ని - లెక్కలేనన్ని ముఖములు కలవాడు).
(అన్ని దిక్కులందు - అంతటను - వర్తించు ముఖములు కలవాడు).
(ప్రపంచమంతటను పూర్తిగా వ్యాపించి యుండువాడు - అందుచేత అన్ని ముఖములు తనవే అయినవాడు)
(జ్వాల (వేడి) మొదలగువాటితో అంతట నుండు నాడులందు సంచరించువాడు) (అనేక విధములైన ఈశ్వరరూపము గలవాడు) - అన్ని ప్రక్కలనున్న నాడులలోనుండి వేడిమి కలిగించి సత్తువ కలిగించువాడు)
(samasta prāṇula mukhamulu itanivē ayinaṃduna viśvatōmukhuḍu - parabrahma)
(aṃtaṭanu mukhamulu galavāḍu - parabrahma)
(aṃtaṭa mukhamulu galavāḍu -)
sarvatōmukhaṃ sarvabhūtātma bhūtatvāt - (śrīśaṃkaraḥ)
(samastamaina bhūtamula śarīramulu tānē yaguṭavalana vāṭi anniṃṭi mukhamulu tanavē ayinavāḍu)
(avidyavalana vibhaktamaina anaṃtakōṭi brahmāṃḍamulalōnuṃḍu prāṇikōṭla rūpamu tānē yaguṭavalana viśvatōmukhuḍu).
(prapaṃcamu rūpamugā galavāḍaguṭacēta dānilōnuṃḍu samasta rūpamula mukhamulanniyu tanavē ayinavāḍu - anni rūpamulu tanavē yaguṭavalana vāṭi mukhamulanniyu tanavē ayinavāḍu)
(anniṃṭilōnu pūrtigā vyāpiṃci yuṃḍuvāḍu kanuka vāṭi mukhamulu modalagu avayavamululanniyu tanavē ayinavāḍu)
sarvajñaḥ - (anni viṣayamulanu telisinavāḍu)
viśva śabdaścānaṃtavācī -
(viśvamanu māṭaku anaṃtamani yarthamu - aṃduicēta aṃtamulēnanni - lekkalēnanni mukhamulu kalavāḍu).
(anni dikkulaṃdu - aṃtaṭanu - vartiṃcu mukhamulu kalavāḍu).
(prapaṃcamaṃtaṭanu pūrtigā vyāpiṃci yuṃḍuvāḍu - aṃducēta anni mukhamulu tanavē ayinavāḍu)
(jvāla (vēḍi) modalaguvāṭitō aṃtaṭa nuṃḍu nāḍulaṃdu saṃcariṃcuvāḍu) (anēka vidhamulaina īśvararūpamu galavāḍu) - anni prakkalanunna nāḍulalōnuṃḍi vēḍimi kaligiṃci sattuva kaligiṃcuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.