(విశ్వమునకంతకు అధిపతి అయినవాడు - అన్ని లోకములను నియమించువాడు)
(విశ్వమునకంతకును ఈశ్వరుడు, లేక, నియంత, శాసించువాడు, ప్రపంచములోని ప్రతి వస్తువునకు తన చైతన్య శక్తి నిచ్చి వాటిచే పనులు చేయించువాడు - అందుచేత వాటన్నింటికి భగవంతుడు నియంత - వాటి వాటి పనులలో వాటిని నియమించువాడు).
(viśvamunakaṃtaku adhipati ayinavāḍu - anni lōkamulanu niyamiṃcuvāḍu)
(viśvamunakaṃtakunu īśvaruḍu, lēka, niyaṃta, śāsiṃcuvāḍu, prapaṃcamulōni prati vastuvunaku tana caitanya śakti nicci vāṭicē panulu cēyiṃcuvāḍu - aṃducēta vāṭanniṃṭiki bhagavaṃtuḍu niyaṃta - vāṭi vāṭi panulalō vāṭini niyamiṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.