(దేహములను జీవరూపములో ప్రవేశించి కంపింపచేయువాడు, వాటికి చైతన్యము కలిగించి,వాటిచే వాటి పనులు చేయించువాడు)
(స్వయముగనే సమస్త కోరికలను వర్షమువలె కురిపించువాడు).
(బాధలను కంపింప చేయువాడు).
(వృషమనగా ధర్మము, కపి అనగా వరాహమూర్తి - ధర్మరూపుడను వరాహమూర్తి అయినవాడు)
(dēhamulanu jīvarūpamulō pravēśiṃci kaṃpiṃpacēyuvāḍu, vāṭiki caitanyamu kaligiṃci,vāṭicē vāṭi panulu cēyiṃcuvāḍu)
(svayamuganē samasta kōrikalanu varṣamuvale kuripiṃcuvāḍu).
(bādhalanu kaṃpiṃpa cēyuvāḍu).
(vṛṣamanagā dharmamu, kapi anagā varāhamūrti - dharmarūpuḍanu varāhamūrti ayinavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.