(సమస్త బ్రహ్మాండములకు, సమస్త లోకములకు, సమస్త భూతములకు కారణమగుటవలన శ్రీలక్ష్మీనారాయణుడు - భగవంతుడు - వృషభుడు అని చెప్పబడుచున్నాడు - లేక, ఛందస్సులకు వృషభుడు అని చెప్పబడియుండుటచేత వేదములు, అన్ని శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, మనుధర్మ శాస్త్రము - వీటి అన్నింటికంటె అధికుడు అగుటవలన వృషభుడు)
(గోవులకు ఋషభము వంటివాడు - ఛందస్సుల ప్రతిపాదించుటచేత వృషభుడు)
(samasta brahmāṃḍamulaku, samasta lōkamulaku, samasta bhūtamulaku kāraṇamaguṭavalana śrīlakṣmīnārāyaṇuḍu - bhagavaṃtuḍu - vṛṣabhuḍu ani ceppabaḍucunnāḍu - lēka, chaṃdassulaku vṛṣabhuḍu ani ceppabaḍiyuṃḍuṭacēta vēdamulu, anni śāstramulu, purāṇamulu, itihāsamulu, manudharma śāstramu - vīṭi anniṃṭikaṃṭe adhikuḍu aguṭavalana vṛṣabhuḍu)
(gōvulaku ṛṣabhamu vaṃṭivāḍu - chaṃdassula pratipādiṃcuṭacēta vṛṣabhuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.