(జీవించి యుండుటకు ఉపాయము -)
(సదాచారము, వర్ణాశ్రమాచారము, నడవడి; బోధించుట).
(అంతఃకరణము యొక్క మార్పు - మనోవృత్తి)
అంతఃకరణస్య, అధవా, అవిద్యాయాః పరిణామస్య సంజ్ఞా
వర్తనం అధవా స్థితిరపి వృత్తిత్యుచ్యతే ద్వచిత్
జీవనమపి వృత్తిరిత్యభిధీయతే
ప్రాణవ్యాపారో అపి వృత్తిరితి వర్ణ్యతే
వ్యాకరణ శాస్త్రస్య కశ్చన విభాగో అపి వృత్తిః ఇత్యాఖ్యాయతే. ఏషు అర్థేషు మధ్యే శబ్దస్య అర్థేన సంబంధరూపా వృత్తిరేవ. అస్మిన్ శాస్త్రే (వేదాంతశాస్త్రే) వృత్తి శబ్దస్య అర్థత్వేన గ్రహీతుం యోగ్యా.
(వేదాంతశాస్త్రములో వృత్తి యనగా
(1) అంతఃకరణముయొక్క, లేదా, అవిద్యయొక్క పరిణామము,
(2) ప్ర్రవర్తనము, లేక, స్థితి అనిన్నీ
(3) జీవనమనిన్నీ,
(4) ప్రాణముయొక్క వ్యాపారమనిన్నీ,
(5) వ్యాకరణ శాస్త్రములోని ఒక భాగమనిన్నీ అర్థము చెప్పబడుచున్నది. ఈ అర్థములలో శబ్దార్థమునకు సంబంధించినది వృత్తియని గ్రహించవలెను)
(పదమునకు అర్థముతోగల సంబంధము వృత్తియని చెప్పబడుచున్నది. అట్టి వృత్తి రెండు విధములు - శక్తి, లక్షణా)
వృత్తి మూడు విధములు - ముఖ్యవృత్తి, లక్షణా వృత్తి, గౌణవృత్తి - ప్రసిద్ధి పొందినది (అందఱికి అవగాహనమైనది) ముఖ్యవృత్తి. ప్రసిద్దార్థముతో సంబంధము గలది అర్థమును బోధించునది గౌణవృత్తి. లక్షణావృత్తి మూడు విధములు - జహల్లక్షణ, అజలహల్లక్షణ, జహదజహల్లక్షణ.
యధా కామాది వృత్తి భేదే తత్కార్య భేదే అపి, స కామాదికం మనస్తత్వాంతరం - "కామస్సంకల్పో విచికిత్సా శ్రద్ధా ధృతిర ధృతిః హ్రీర్థీ రుత్యే తత్సర్వం మన ఏవ" ఇతి వచనాత్ - ఏవం "ప్రాణాపానో ప్రాణ ఏవ" ఇతి వచనాత్ - అపానా దయోపి ప్రాణస్యైవ వృత్తి విశేషాః న తత్వాంతరం ఇతి అవగమ్యతే -
(కామము మొదలగునవి వాని వృత్తి భేదమువలనను, వాటి కార్యములవలనను - అనగా, అవి చేయుపనులను బట్టి - మనస్సు యొక్క తత్వములే - "కామము, సంకల్పము, విచికిత్సా, శ్రద్ధా, అశ్రద్ద ధృతి, అధృతి, హ్రీః, ధీః, భీః అనునవన్నియు మనస్సే" అని చెప్పబడినవి. ఈ విధముగానే ప్రాణము అపానము, వ్యానము, ఉదానము, సమానము - అవి అన్నియును ప్రాణములని చెప్పబడినవి. ప్రాణమే. అనగా ఆపానము మొదలగునవి ప్రాణము యొక్క - ప్రాణవాయువు యొక్క వృత్తి విశేషములే - ఇతర తత్వములు కావు).
(పైన చెప్పబడిన కామాదులు పంచప్రాణములు వాటి వృత్తిని బట్టి - అవి చేయు పనులను బట్టి - వేరు వేరు పేర్లు కలవిగా చెప్పబడినవి. దీనిని బట్టి వృత్తి యనగా యర్థము స్పష్టమగుచున్నది).
(jīviṃci yuṃḍuṭaku upāyamu -)
(sadācāramu, varṇāśramācāramu, naḍavaḍi; bōdhiṃcuṭa).
(aṃtaḥkaraṇamu yokka mārpu - manōvṛtti)
aṃtaḥkaraṇasya, adhavā, avidyāyāḥ pariṇāmasya saṃjñā
vartanaṃ adhavā sthitirapi vṛttityucyatē dvacit
jīvanamapi vṛttirityabhidhīyatē
prāṇavyāpārō api vṛttiriti varṇyatē
vyākaraṇa śāstrasya kaścana vibhāgō api vṛttiḥ ityākhyāyatē. ēṣu arthēṣu madhyē śabdasya arthēna saṃbaṃdharūpā vṛttirēva. asmin śāstrē (vēdāṃtaśāstrē) vṛtti śabdasya arthatvēna grahītuṃ yōgyā.
(vēdāṃtaśāstramulō vṛtti yanagā
(1) aṃtaḥkaraṇamuyokka, lēdā, avidyayokka pariṇāmamu,
(2) prravartanamu, lēka, sthiti aninnī
(3) jīvanamaninnī,
(4) prāṇamuyokka vyāpāramaninnī,
(5) vyākaraṇa śāstramulōni oka bhāgamaninnī arthamu ceppabaḍucunnadi. ī arthamulalō śabdārthamunaku saṃbaṃdhiṃcinadi vṛttiyani grahiṃcavalenu)
(padamunaku arthamutōgala saṃbaṃdhamu vṛttiyani ceppabaḍucunnadi. aṭṭi vṛtti reṃḍu vidhamulu - śakti, lakṣaṇā)
vṛtti mūḍu vidhamulu - mukhyavṛtti, lakṣaṇā vṛtti, gauṇavṛtti - prasiddhi poṃdinadi (aṃdaṟiki avagāhanamainadi) mukhyavṛtti. prasiddārthamutō saṃbaṃdhamu galadi arthamunu bōdhiṃcunadi gauṇavṛtti. lakṣaṇāvṛtti mūḍu vidhamulu - jahallakṣaṇa, ajalahallakṣaṇa, jahadajahallakṣaṇa.
yadhā kāmādi vṛtti bhēdē tatkārya bhēdē api, sa kāmādikaṃ manastatvāṃtaraṃ - "kāmassaṃkalpō vicikitsā śraddhā dhṛtira dhṛtiḥ hrīrthī rutyē tatsarvaṃ mana ēva" iti vacanāt - ēvaṃ "prāṇāpānō prāṇa ēva" iti vacanāt - apānā dayōpi prāṇasyaiva vṛtti viśēṣāḥ na tatvāṃtaraṃ iti avagamyatē -
(kāmamu modalagunavi vāni vṛtti bhēdamuvalananu, vāṭi kāryamulavalananu - anagā, avi cēyupanulanu baṭṭi - manassu yokka tatvamulē - "kāmamu, saṃkalpamu, vicikitsā, śraddhā, aśradda dhṛti, adhṛti, hrīḥ, dhīḥ, bhīḥ anunavanniyu manassē" ani ceppabaḍinavi. ī vidhamugānē prāṇamu apānamu, vyānamu, udānamu, samānamu - avi anniyunu prāṇamulani ceppabaḍinavi. prāṇamē. anagā āpānamu modalagunavi prāṇamu yokka - prāṇavāyuvu yokka vṛtti viśēṣamulē - itara tatvamulu kāvu).
(paina ceppabaḍina kāmādulu paṃcaprāṇamulu vāṭi vṛttini baṭṭi - avi cēyu panulanu baṭṭi - vēru vēru pērlu kalavigā ceppabaḍinavi. dīnini baṭṭi vṛtti yanagā yarthamu spaṣṭamagucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.