ఆకాశాది పంచభూతములయందు గల శబ్ద, స్పర్శ, రూప రసగంధములు భూతములయొక్క సూక్ష్మాంశములు - మొదటిది ఆకాశము వ్యాప్యము, మిగిలినవి - స్పర్శము మొదలగునవి - వ్యాపకములు. ఆకాశమునందు వాని గుణమగు శబ్దము, వాయువునందు శబ్దస్పర్శములు, అగ్నియందు శబ్ద స్పర్శ రూపములు, జలమందు సబ్ద స్పర్శ రూప రసములు, పృధివియందు శబ్ద స్పర్శ రూప, రస గంధములున్నవి).
ākāśādi paṃcabhūtamulayaṃdu gala śabda, sparśa, rūpa rasagaṃdhamulu bhūtamulayokka sūkṣmāṃśamulu - modaṭidi ākāśamu vyāpyamu, migilinavi - sparśamu modalagunavi - vyāpakamulu. ākāśamunaṃdu vāni guṇamagu śabdamu, vāyuvunaṃdu śabdasparśamulu, agniyaṃdu śabda sparśa rūpamulu, jalamaṃdu sabda sparśa rūpa rasamulu, pṛdhiviyaṃdu śabda sparśa rūpa, rasa gaṃdhamulunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.