← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యసన లాలసః vyasana lālasaḥ

Original — తెలుగు
  1. వ్యసనం భోగాసక్తిః తేన లాలసః అతి స్పృహః యస్యసః -

(వ్యసనమనగా భోదమందాసక్తి. దాని గుఱించి హెచ్చుగా స్పృహ కలవాడు).

  1. వ్యసనం అలాభ నిమిత్తం దుఃఖం తేన లాలసః అన్వేషణాసక్తః -

(లభించనందువలన కలుగు దుఃఖము - దానినే మరల మరల అన్వేషించుటవలన కలుగు ఆసక్తి).

Transliteration
  1. vyasanaṃ bhōgāsaktiḥ tēna lālasaḥ ati spṛhaḥ yasyasaḥ -

(vyasanamanagā bhōdamaṃdāsakti. dāni guṟiṃci heccugā spṛha kalavāḍu).

  1. vyasanaṃ alābha nimittaṃ duḥkhaṃ tēna lālasaḥ anvēṣaṇāsaktaḥ -

(labhiṃcanaṃduvalana kalugu duḥkhamu - dāninē marala marala anvēṣiṃcuṭavalana kalugu āsakti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.