దేశకృతము, లేక, కాలకృతము అగు అంతరాయమును వ్యవధానమందురు. వ్యవధానము కలదానిని వ్యవహితమందురు - ఏది వ్యవహితముకాదో దానిని అవ్యవహితమందురు -
dēśakṛtamu, lēka, kālakṛtamu agu aṃtarāyamunu vyavadhānamaṃduru. vyavadhānamu kaladānini vyavahitamaṃduru - ēdi vyavahitamukādō dānini avyavahitamaṃduru -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.