← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యావహారిక జీవుడు vyāvahārika jīvuḍu

Original — తెలుగు

"పంచమహాభూత పంచీకృత కదంబమైన యిరువదియైదు తత్వాలుతో కూడినది జీవుని యొక్క స్థూలదేహము. ఇందలి ఆత్మ జీవాత్మ, అతండే వ్యావహారిక జీవుడు" (బ్రహ్మవిద్యా సుధార్ణవము- 6)

Transliteration

"paṃcamahābhūta paṃcīkṛta kadaṃbamaina yiruvadiyaidu tatvālutō kūḍinadi jīvuni yokka sthūladēhamu. iṃdali ātma jīvātma, ataṃḍē vyāvahārika jīvuḍu" (brahmavidyā sudhārṇavamu- 6)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.