"జాగ్రదవస్థయందు ఘటాది సత్తయే విదేహ కైవల్య పర్యంతంబును సుప్తి మూర్చ మొదలగు నవస్థలయందు తోపకుండి వెండియు లేచి చూచినను నెప్పటియట్లు తోచుటం జేసి వ్యావహారిక సత్తా యనంబడు" (వివేకచింతామణి - పరమానందతీర్థ)
"జన్మ మరణ బంధ మోక్షాద్యఖిల వ్యవహార సిద్ధి ప్రయోజికా సత్తా వ్యావహారిక సత్తా ఇతి వర్ణ్యతే".
(వ్యవహారకాలమున బాధింపబడని సత్వము వ్యావహారిక సత్తా - బ్రహ్మజ్ఞానము చేతనే బాధింపబడును).
"jāgradavasthayaṃdu ghaṭādi sattayē vidēha kaivalya paryaṃtaṃbunu supti mūrca modalagu navasthalayaṃdu tōpakuṃḍi veṃḍiyu lēci cūcinanu neppaṭiyaṭlu tōcuṭaṃ jēsi vyāvahārika sattā yanaṃbaḍu" (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
"janma maraṇa baṃdha mōkṣādyakhila vyavahāra siddhi prayōjikā sattā vyāvahārika sattā iti varṇyatē".
(vyavahārakālamuna bādhiṃpabaḍani satvamu vyāvahārika sattā - brahmajñānamu cētanē bādhiṃpabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.