(తత్వ నిశ్చయము చేసుకొనిన మనోవృత్తి. భగవత్తత్వము నిశ్చయముగా తెలిసిన బుద్ధి కలవాడు).
(ఇది - ఈ ప్రపంచము తీరు సుఖకరము కాదు అని నిశ్చయించుకొనినవాడు)
(వ్యవసాయమనగా నిశ్చయము - ఆత్మయాధాత్మ్యమును - ఆత్మతత్వమును యథార్థముగా - స్పష్టముగా తెలుసుకొనుట. ఇట్టి నిశ్చయముగల బుద్ధి) (అది గలవాడు).
కృషి, ప్రయత్నము, చేయు బుద్ధి - స్థిరమైనది.
దృఢసంకల్ప రూపోద్యమః -
(దృఢమైన సంకల్పముతో చేయు ఉద్యమము, ప్రయత్నము)
(నిశ్చయము చేసుకొనిన స్వభావము -)
(యుక్తి యనగా సామాన్య ప్రమాణము. వ్యవసాయమనగా ఈ సందర్భములో ప్రమాణమగుటచేతనే నిర్ణయించుట, ఊరకనే నిర్ణయించుటకాదు - ప్రామాణికమే తీసుకొనతగినది. అట్లు చేసిన విప్రతిపత్తి యుండదు).
(tatva niścayamu cēsukonina manōvṛtti. bhagavattatvamu niścayamugā telisina buddhi kalavāḍu).
(idi - ī prapaṃcamu tīru sukhakaramu kādu ani niścayiṃcukoninavāḍu)
(vyavasāyamanagā niścayamu - ātmayādhātmyamunu - ātmatatvamunu yathārthamugā - spaṣṭamugā telusukonuṭa. iṭṭi niścayamugala buddhi) (adi galavāḍu).
kṛṣi, prayatnamu, cēyu buddhi - sthiramainadi.
dṛḍhasaṃkalpa rūpōdyamaḥ -
(dṛḍhamaina saṃkalpamutō cēyu udyamamu, prayatnamu)
(niścayamu cēsukonina svabhāvamu -)
(yukti yanagā sāmānya pramāṇamu. vyavasāyamanagā ī saṃdarbhamulō pramāṇamaguṭacētanē nirṇayiṃcuṭa, ūrakanē nirṇayiṃcuṭakādu - prāmāṇikamē tīsukonataginadi. aṭlu cēsina vipratipatti yuṃḍadu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.