← Back to య · Booklets 41–50 (digitized file 5)

యధార్థానుభవము yadhārthānubhavamu

Original — తెలుగు
  1. “యధార్థానుభవః చతుర్విధః ప్రత్యక్షాను మిత్యుపమితి శాబ్ద భేదాత్” (తర్కసంగ్రహే)

(యదార్థనుభవము నాలుగు విధములు : - ప్రత్యక్షము, అనుమితి, ఉపమితి, శబ్దము).

  1. “తద్వదితి తత్ప్రకారకానుభవో యధార్థః” - : యధా అయం ఘటః ఇతి సైవప్రమా ఇత్యుచ్యతే. (తర్కసంగ్రహే)

(దానివలెనే, దానిరీతిగా. దాని ప్రకారముగా, అయిన అనుభవము - ఎదుటనున్న కుండను చూచిన ఇది కుండ అను దాని ఆకారజ్ఞానము కలుగును. ఇట్టిది యధార్థానుభవము).

“యత్ర పురోవర్తిని ఘటే అయం ఘటః ఇత్యాకారకం జ్ఞానం జాతం స యధార్దానుభవః” (నిరుక్తి).

Transliteration
  1. “yadhārthānubhavaḥ caturvidhaḥ pratyakṣānu mityupamiti śābda bhēdāt” (tarkasaṃgrahē)

(yadārthanubhavamu nālugu vidhamulu : - pratyakṣamu, anumiti, upamiti, śabdamu).

  1. “tadvaditi tatprakārakānubhavō yadhārthaḥ” - : yadhā ayaṃ ghaṭaḥ iti saivapramā ityucyatē. (tarkasaṃgrahē)

(dānivalenē, dānirītigā. dāni prakāramugā, ayina anubhavamu - eduṭanunna kuṃḍanu cūcina idi kuṃḍa anu dāni ākārajñānamu kalugunu. iṭṭidi yadhārthānubhavamu).

“yatra purōvartini ghaṭē ayaṃ ghaṭaḥ ityākārakaṃ jñānaṃ jātaṃ sa yadhārdānubhavaḥ” (nirukti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.