(యజ్ఞమే శరీరముగా గల పురుషుడు - విష్ణువు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 -)
స్నేహేషధీ బహులోహ చాతుర్హోత్రయతి నామధేయ సన్మంత్రములును
సంకల్ప ఋగ్యజస్సామ నియుక్త వషట్కార మంత్రాచరణములును
దక్షిణల్ దేవతాధ్యాన తదనుగత తంత్ర వ్రతోద్దేశ ధరణిసురులు
తే. నర్పణంబులు బోదాయనాదికర్మ
సరణి మొదలగు యజోప కరణ సమితి
యంతయును నమ్మహాత్ముని యవయములు
గాగ కల్పించె విధి వత్ప్రకారమునను
క. యజ్ఞాంగి యజ్ఞఫలదుడు
యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్
యజ్ఞపురుషుగా మానస
యజ్ఞము గావించితిం దదర్పణ బుద్ధిన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 94, 95)
(yajñamē śarīramugā gala puruṣuḍu - viṣṇuvu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 -)
snēhēṣadhī bahulōha cāturhōtrayati nāmadhēya sanmaṃtramulunu
saṃkalpa ṛgyajassāma niyukta vaṣaṭkāra maṃtrācaraṇamulunu
dakṣiṇal dēvatādhyāna tadanugata taṃtra vratōddēśa dharaṇisurulu
tē. narpaṇaṃbulu bōdāyanādikarma
saraṇi modalagu yajōpa karaṇa samiti
yaṃtayunu nammahātmuni yavayamulu
gāga kalpiṃce vidhi vatprakāramunanu
ka. yajñāṃgi yajñaphaladuḍu
yajñēśuḍu yajñakartayagu bhagavaṃtun
yajñapuruṣugā mānasa
yajñamu gāviṃcitiṃ dadarpaṇa buddhin". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 94, 95)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.