← Back to య · Booklets 41–50 (digitized file 5)

యజ్ఞశిష్టాశినః yajñaśiṣṭāśinaḥ

Original — తెలుగు
  1. దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య తచ్ఛిష్టం అశినం అమృతాఖ్యం అశితుం శీలం యేషాం తే యజ్ఞ శిష్టాశినః -

(దేవయజ్ఞము మొదలగు యజ్ఞములను నిర్వర్తించి, అందులో మిగిలిన అమృతమను అన్నమును భుజించు శీలము (స్వభావము) గలవారు).

  1. "ఇంద్రాద్యాత్మనావస్థిత పరమ పురుషారాధనతయా ఏవ ద్రవ్యాణ్యుపాదాయ విపచ్య త్తైర్య థావస్థితం పరమ పురుషం ఆరాధ్య తచ్ఛిష్టాశినేన యే శరీర యాత్రాం కుర్వతే, తే".

(ఇంద్రుడు మొదలగువారి రూపములలోనున్న పరమ పురుషుడైన భగవంతుని ద్రవ్యము మొదలగువాటితో ఆరాధించి మిగిలిన అన్నముతో శరీరయాత్ర మాత్రము గడుపుచుండువారు).

Transliteration
  1. dēvayajñādīn nirvartya tacchiṣṭaṃ aśinaṃ amṛtākhyaṃ aśituṃ śīlaṃ yēṣāṃ tē yajña śiṣṭāśinaḥ -

(dēvayajñamu modalagu yajñamulanu nirvartiṃci, aṃdulō migilina amṛtamanu annamunu bhujiṃcu śīlamu (svabhāvamu) galavāru).

  1. "iṃdrādyātmanāvasthita parama puruṣārādhanatayā ēva dravyāṇyupādāya vipacya ttairya thāvasthitaṃ parama puruṣaṃ ārādhya tacchiṣṭāśinēna yē śarīra yātrāṃ kurvatē, tē".

(iṃdruḍu modalaguvāri rūpamulalōnunna parama puruṣuḍaina bhagavaṃtuni dravyamu modalaguvāṭitō ārādhiṃci migilina annamutō śarīrayātra mātramu gaḍupucuṃḍuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.