← Back to య · Booklets 41–50 (digitized file 5)

యాతనాశరీరము yātanāśarīramu

Original — తెలుగు

“వ. అంత మరణావస్థంబొందు సమయంబున - - - యమ పాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబువలన నిర్గమించి. యాతనా శరీరంబు నవలంభించి, బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమంబగు మార్గంబు బొంది. రాజ భటులచే నీయమానుండగుచు, దండనంబునకభిముఖుండై చను నపరాధి చందంబున జనుచుండి - - -” (శ్రీమహాభాగవతము - 3 - 30 - 975)

Transliteration

“va. aṃta maraṇāvasthaṃboṃdu samayaṃbuna - - - yama pāśaṃbulacē gaḷaṃbuna baddhuṃḍai śarīraṃbuvalana nirgamiṃci. yātanā śarīraṃbu navalaṃbhiṃci, balātkāraṃbuna dīrghaṃbai durgamaṃbagu mārgaṃbu boṃdi. rāja bhaṭulacē nīyamānuṃḍagucu, daṃḍanaṃbunakabhimukhuṃḍai canu naparādhi caṃdaṃbuna janucuṃḍi - - -” (śrīmahābhāgavatamu - 3 - 30 - 975)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.