యథాక్రతుర్న్యాయతః - “యో వై దేవతాం ఉపాస్తే సైవ భవతి” - యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తదేతత్ప్రేత్యచ భవతి. తస్య భాష్యం క్రతుర్నామ సంకల్పో ధ్యానమితో భావః, ఇతి నామరూపాదికం సర్వమపి బ్రహ్మణి కల్పనా మాత్రత్వాత్.
(పరమాత్మను మానవుడీలోకమున ఏ విధముగ ఉపాసించునో అతనికి అంతమాత్రఫలమే మరొక జన్మలో కలుగును - ఈ శ్రుతికి భాష్యమున క్రతువనగా సంకల్ప ధ్యానమని చెప్పబడినది).
yathākraturnyāyataḥ - “yō vai dēvatāṃ upāstē saiva bhavati” - yathā kraturasmin lōkē puruṣō bhavati tadētatprētyaca bhavati. tasya bhāṣyaṃ kraturnāma saṃkalpō dhyānamitō bhāvaḥ, iti nāmarūpādikaṃ sarvamapi brahmaṇi kalpanā mātratvāt.
(paramātmanu mānavuḍīlōkamuna ē vidhamuga upāsiṃcunō ataniki aṃtamātraphalamē maroka janmalō kalugunu - ī śrutiki bhāṣyamuna kratuvanagā saṃkalpa dhyānamani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.