ప్రాణాయామస్తథా పశ్చాత్ |
ప్రత్యాహారస్తథా పరం |
ధారణా చ తథా ద్యానం సమాధిశ్చాష్టమో భవేత్ ||. (వరాహోపనిషత్ - దర్శనోపనిషత్)
(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి - ఈ ఎనిమిది యోగమునకు అంగములు).
“యమం నియమ మానసప్రాణాయామే తతః పరం |
ప్రత్యాహారం ధారణాఖ్యం ధ్యానం సార్థం సమాధినా |
అష్టాంగాని ఆహురేతాని యోగినాం యోగసాధనే ||“. (శ్రీదేవీభాగవతము)
(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము - ఈ అయిదున్నూ సంప్రజ్ఞాత సమాధికి ప్రతిబంధకమైన - (అడ్డుకలిగించి) - మనస్సు, శరీరము, ఇంద్రియములు వీటి మలములను నివృత్తి చేయుట వగుట చేత బహురంగసాధనములు - ధారణ, ధ్యానము, సమాధి యను మూడున్నూ సాక్షాత్స్వరూపోపకారములగుటవలన అంతరంగసాధనములు).
prāṇāyāmastathā paścāt |
pratyāhārastathā paraṃ |
dhāraṇā ca tathā dyānaṃ samādhiścāṣṭamō bhavēt ||. (varāhōpaniṣat - darśanōpaniṣat)
(yamamu, niyamamu, āsanamu, prāṇāyāmamu, pratyāhāramu, dhāraṇa, dhyānamu, samādhi - ī enimidi yōgamunaku aṃgamulu).
“yamaṃ niyama mānasaprāṇāyāmē tataḥ paraṃ |
pratyāhāraṃ dhāraṇākhyaṃ dhyānaṃ sārthaṃ samādhinā |
aṣṭāṃgāni āhurētāni yōgināṃ yōgasādhanē ||“. (śrīdēvībhāgavatamu)
(yamamu, niyamamu, āsanamu, prāṇāyāmamu, pratyāhāramu - ī ayidunnū saṃprajñāta samādhiki pratibaṃdhakamaina - (aḍḍukaligiṃci) - manassu, śarīramu, iṃdriyamulu vīṭi malamulanu nivṛtti cēyuṭa vaguṭa cēta bahuraṃgasādhanamulu - dhāraṇa, dhyānamu, samādhi yanu mūḍunnū sākṣātsvarūpōpakāramulaguṭavalana aṃtaraṃgasādhanamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.