(యోగసూత్రములు)
(వ్యాధి, స్త్యానము (= అకర్మణ్యత గురువుపదేశమున శిక్షణమిచ్చినను ఆసనాది కర్మలలో అనర్హుడగుట), సంశయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, భ్రాంతి, దర్శనము, అలబ్ద భూమికత్వము, అనవస్థితత్వము (సమాధి భూమిక లభించినను ప్రయత్న శైధిల్యమువలన సమాధియందు చిత్తము పతిష్టితము కాకుండుట) - ఇవి చిత్త విక్షేపములు యోగమునకు అంతరాయములు).
(yōgasūtramulu)
(vyādhi, styānamu (= akarmaṇyata guruvupadēśamuna śikṣaṇamiccinanu āsanādi karmalalō anarhuḍaguṭa), saṃśayamu, pramādamu, ālasyamu, avirati, bhrāṃti, darśanamu, alabda bhūmikatvamu, anavasthitatvamu (samādhi bhūmika labhiṃcinanu prayatna śaidhilyamuvalana samādhiyaṃdu cittamu patiṣṭitamu kākuṃḍuṭa) - ivi citta vikṣēpamulu yōgamunaku aṃtarāyamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.