← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగప్రత్యూహాః yōgapratyūhāḥ

Original — తెలుగు

యోగ శత్రవః -

“తత్ప్రత్యూహాః షడాఖ్యాతాః యోగవిఘ్న కరానఘ |

కామక్రోధ మోహే మదమాత్సర్య సంజ్ఞికాః ||“. (దేవీభాగవతం).

(కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనునవి యారును యోగశత్రువులు - ఆటంకములు)

Transliteration

yōga śatravaḥ -

“tatpratyūhāḥ ṣaḍākhyātāḥ yōgavighna karānagha |

kāmakrōdha mōhē madamātsarya saṃjñikāḥ ||“. (dēvībhāgavataṃ).

(kāmamu, krōdhamu, lōbhamu, mōhamu, madamu, mātsaryamu anunavi yārunu yōgaśatruvulu - āṭaṃkamulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.