← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగసాధనములు yōgasādhanamulu

Original — తెలుగు
  1. (1) సచ్చిదానందములు - ఇవి మంత్ర యోగసాధనములు

(2) యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాదులు - ఇవి హఠయోగ సాధనములు

(3) సాంఖ్య, తారక, అమనస్కములు - ఇవి రాజయోగ సాధనములు

(4) నాదబిందు కళలు ఇవి లయయోగసాధనములు.

  1. “తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయా యోగః” (పతంజలి)

(తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానము - ఇవి యోగమునకు సాధనములు).

Transliteration
  1. (1) saccidānaṃdamulu - ivi maṃtra yōgasādhanamulu

(2) yamaniyamāsana prāṇāyāma pratyāhāra dhāraṇa samādulu - ivi haṭhayōga sādhanamulu

(3) sāṃkhya, tāraka, amanaskamulu - ivi rājayōga sādhanamulu

(4) nādabiṃdu kaḷalu ivi layayōgasādhanamulu.

  1. “tapaḥ svādhyāyēśvara praṇidhānāni kriyāyā yōgaḥ” (pataṃjali)

(tapassu, svādhyāyamu, īśvarapraṇidhānamu - ivi yōgamunaku sādhanamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.