“సీ. వరుస ప్రాణాపాన వాయు నిరోధంబు గావించి వానినేకముగ నాభి
తలమున గూర్చి, యంతట నుదానముదాక నెగయించి, బుద్ధితో హృదయపద్మ
మున నిల్పి వాని మెల్లన కంఠమార్గమునను మఱి భ్రూమధ్యమున వసింప
జేసి, శివాంఘ్రి రాజీవచింతనముచే నాధునిదక్క నన్యంబు జూడ
తే. కమ్మహాత్ముని యంకపీఠమ్మునందు
నాదరంబున నుండు దేహంబు దక్షు
వలని దోషంబునను విడువంగదలచి
తాల్చె తనువున ననిలాగ్ని ధారణములు“.
వ. ఇట్లు ధరించి గత కల్మషంబైన దేహంబుగల సతీదేవి నిజ యోగజనితంబయిన వహ్నిచే దక్షణంబు దగ్ధయయ్యె.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 3 - 97, 98)
“sī. varusa prāṇāpāna vāyu nirōdhaṃbu gāviṃci vāninēkamuga nābhi
talamuna gūrci, yaṃtaṭa nudānamudāka negayiṃci, buddhitō hṛdayapadma
muna nilpi vāni mellana kaṃṭhamārgamunanu maṟi bhrūmadhyamuna vasiṃpa
jēsi, śivāṃghri rājīvaciṃtanamucē nādhunidakka nanyaṃbu jūḍa
tē. kammahātmuni yaṃkapīṭhammunaṃdu
nādaraṃbuna nuṃḍu dēhaṃbu dakṣu
valani dōṣaṃbunanu viḍuvaṃgadalaci
tālce tanuvuna nanilāgni dhāraṇamulu”.
va. iṭlu dhariṃci gata kalmaṣaṃbaina dēhaṃbugala satīdēvi nija yōgajanitaṃbayina vahnicē dakṣaṇaṃbu dagdhayayye.
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 3 - 97, 98)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.