“సమత్వబుద్ధి రూపేణ యోగేన పరమేశ్వరీ| సమర్పితాని కర్మాణి యేనసః||”. (గీతాభావప్రకాశము - 4 - 251).
(సిద్ధ్య సిద్ధులందు సమత్వబుద్ధి కలిగియుండుట యోగము. ఇట్టి యోగముతో తాను చేసిన కర్మలను భగవంతునికి అర్పించినవాడు - అందుచేత మనశ్శుద్ధి కలవాడు).
“samatvabuddhi rūpēṇa yōgēna paramēśvarī| samarpitāni karmāṇi yēnasaḥ||”. (gītābhāvaprakāśamu - 4 - 251).
(siddhya siddhulaṃdu samatvabuddhi kaligiyuṃḍuṭa yōgamu. iṭṭi yōgamutō tānu cēsina karmalanu bhagavaṃtuniki arpiṃcinavāḍu - aṃducēta manaśśuddhi kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.