← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగీశ్వరేశ్వరుడు yōgīśvarēśvaruḍu

Original — తెలుగు
  1. యోగశ్రేష్టులలో గొప్పవాడు.

  2. "సీ. ఒకనాడు - - -

- - - గోవులు గోపకులు నీరువట్టున గుంది, డస్సి

కాళిందిలో విషకలిత తోయము ద్రావి ప్రాణానిలంబులు వాసి పడిన

యోగీశ్వరుండు యోగి వంద్యుడు గృష్ణు డీక్షణామృతదారలెలమ గుడిసి

ఆ. పశుల గోపకులను, బ్రతికించె మఱలంగ - - - ". ( శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 632)

Transliteration
  1. yōgaśrēṣṭulalō goppavāḍu.

  2. "sī. okanāḍu - - -

- - - gōvulu gōpakulu nīruvaṭṭuna guṃdi, ḍassi

kāḷiṃdilō viṣakalita tōyamu drāvi prāṇānilaṃbulu vāsi paḍina

yōgīśvaruṃḍu yōgi vaṃdyuḍu gṛṣṇu ḍīkṣaṇāmṛtadāralelama guḍisi

ā. paśula gōpakulanu, bratikiṃce maṟalaṃga - - - ". ( śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 632)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.