← Back to య · Booklets 41–50 (digitized file 5)

యుగధర్మవ్యతికరము yugadharmavyatikaramu

Original — తెలుగు
  1. యుగ ధర్మాణాం వ్యతికరం సంకరం.

(యుగ ధర్మముల కలియక).

  1. కృతాత్యుత్తమ యుగ ధర్మణాం, పుణ్య రూపాణాం కల్యాది యుగ ధర్మాణాం, పాపరూపాణాం చ వ్యతికరం, సంకరం.

(కృతయుగము మొదలగు ఉత్తమయుగముల పుణ్యరూప ధర్మములు, కలియుగము మొదలగు యుగముల పాప ధర్మములతో కలియుట).

Transliteration
  1. yuga dharmāṇāṃ vyatikaraṃ saṃkaraṃ.

(yuga dharmamula kaliyaka).

  1. kṛtātyuttama yuga dharmaṇāṃ, puṇya rūpāṇāṃ kalyādi yuga dharmāṇāṃ, pāparūpāṇāṃ ca vyatikaraṃ, saṃkaraṃ.

(kṛtayugamu modalagu uttamayugamula puṇyarūpa dharmamulu, kaliyugamu modalagu yugamula pāpa dharmamulatō kaliyuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.