← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హైమవతి haimavati

Original — తెలుగు
  1. హేమ కల్పితాభరణవతీ; హిమవతో దుహితా హైమవతీ - పార్వతి.

(హిమవంతుని కుమార్తె) (పార్వతి); బంగారముతో చేయబడిన ఆభరణములు కలది).

  1. హేమ్నాం సువర్ణా లంకారాణాం సమూహః హైమం, తదస్యాస్తీతి తదవతీ; హేమవతో(అ)పత్యం హైమవతీ.

(బంగారముతో చేయబడిన అలంకారముల సమూహము హైమము - హేమము = బంగారము. అట్టి అలమంకార సమూహము గలది హైమవతి - హిమవంతుని కుమార్తె కనుక హైమవతి.

  1. హేమేవ హైమం, తద్వతీ హైమవతీ; గిరేరపత్యం హైమవతీతి చ-

(హేయమే హైమము - అది కలది. హిమవత్పర్వతము కుమార్తె)

Transliteration
  1. hēma kalpitābharaṇavatī; himavatō duhitā haimavatī - pārvati.

(himavaṃtuni kumārte) (pārvati); baṃgāramutō cēyabaḍina ābharaṇamulu kaladi).

  1. hēmnāṃ suvarṇā laṃkārāṇāṃ samūhaḥ haimaṃ, tadasyāstīti tadavatī; hēmavatō(a)patyaṃ haimavatī.

(baṃgāramutō cēyabaḍina alaṃkāramula samūhamu haimamu - hēmamu = baṃgāramu. aṭṭi alamaṃkāra samūhamu galadi haimavati - himavaṃtuni kumārte kanuka haimavati.

  1. hēmēva haimaṃ, tadvatī haimavatī; girērapatyaṃ haimavatīti ca-

(hēyamē haimamu - adi kaladi. himavatparvatamu kumārte)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.