← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హానాదాన విరక్తః hānādāna viraktaḥ

Original — తెలుగు

హానాదానయోః త్యాగస్వీకారయోః విరక్తః - అసంకీర్ణః - నియమేన హేతువస్తు హానీపాదేయోపాదాన తత్పరః - యద్వా హానం ఇదం హేయం ఇతి త్యాగః, ఆదా నిమిదం ఉపాదేయమితి స్వీకారః - హేయోపాదేయ బుద్ధి శూన్యః ఇత్యర్థః -

(నీచ వస్తువని వదలుటయందును, ఉపాదేయమని స్వీకరించుటయందును విరక్తి గలవాడు - ప్రీతి లేకుండనుండువాడు).

Transliteration

hānādānayōḥ tyāgasvīkārayōḥ viraktaḥ - asaṃkīrṇaḥ - niyamēna hētuvastu hānīpādēyōpādāna tatparaḥ - yadvā hānaṃ idaṃ hēyaṃ iti tyāgaḥ, ādā nimidaṃ upādēyamiti svīkāraḥ - hēyōpādēya buddhi śūnyaḥ ityarthaḥ -

(nīca vastuvani vadaluṭayaṃdunu, upādēyamani svīkariṃcuṭayaṃdunu virakti galavāḍu - prīti lēkuṃḍanuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.