దివాచార్దే హయా రాజన్, కుటుంభ భరణేనవా |
దేహాపత్య కళత్రాది ష్వాత్మ సైన్వేష్వ సత్స్వపి |
తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి |
తస్మార్భారత సర్వాత్మ భగవాన్ హరి రీశ్వరః |
శ్రోతవ్యః కీర్తి తవ్యశ్చ స్మర్తవ్య శ్చేచ్ఛతా (అ)భయం |
ఏ తావాక్ సంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా |
జన్మలాభః పరః పుంసామంతే నారాయణ స్మృతిః ||“.
రంగనా రతుల నిద్రాసక్తి జను రాత్రి, పోవు గుటుంబార్థ బుద్ధి నహము
ఆ. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది
సంఘమెల్ల దనకు సత్యమనుచు
గాపురములు సేసి కడపట జత్తురు
కనియు గానరంత కాల సరణి.
క. కావున సర్వాత్ముండు మ
హా విభవుడు విష్ణు డీశుడా కర్ణింపన్
సేవింపను వర్ణింపను
భావింపను భవ్యుడభవభాజికి, నధిపా.
“ఆ. జనులకెల్ల సుభము సాంఖ్య యోగము; దాని
వలన, ధర్మనిష్టవలన నయిన
నంత్యకాలమందు హరిచింత సేయుట
పుట్టువునకు ఫలము, భూవరేంద్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 3 to 5)
divācārdē hayā rājan, kuṭuṃbha bharaṇēnavā |
dēhāpatya kaḷatrādi ṣvātma sainvēṣva satsvapi |
tēṣāṃ pramattō nidhanaṃ paśyannapi na paśyati |
tasmārbhārata sarvātma bhagavān hari rīśvaraḥ |
śrōtavyaḥ kīrti tavyaśca smartavya ścēcchatā (a)bhayaṃ |
ē tāvāk saṃkhya yōgābhyāṃ svadharma pariniṣṭayā |
janmalābhaḥ paraḥ puṃsāmaṃtē nārāyaṇa smṛtiḥ ||“.
raṃganā ratula nidrāsakti janu rātri, pōvu guṭuṃbārtha buddhi nahamu
ā. paśu kaḷatra putra bāṃdhava dēhādi
saṃghamella danaku satyamanucu
gāpuramulu sēsi kaḍapaṭa jatturu
kaniyu gānaraṃta kāla saraṇi.
ka. kāvuna sarvātmuṃḍu ma
hā vibhavuḍu viṣṇu ḍīśuḍā karṇiṃpan
sēviṃpanu varṇiṃpanu
bhāviṃpanu bhavyuḍabhavabhājiki, nadhipā.
“ā. janulakella subhamu sāṃkhya yōgamu; dāni
valana, dharmaniṣṭavalana nayina
naṃtyakālamaṃdu hariciṃta sēyuṭa
puṭṭuvunaku phalamu, bhūvarēṃdra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 3 to 5)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.