← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హస్తిమశకాంతరము hastimaśakāṃtaramu

Original — తెలుగు

ఏనుగునకు దోమకు ఉన్నంత తేడా, భేదం - ఒక పెద్దవస్తువునకును, ఒక చిన్న వస్తువునకును గల తేడా చెప్పునపుడు వాడుక చేయబడు లోకోక్తి -

Transliteration

ēnugunaku dōmaku unnaṃta tēḍā, bhēdaṃ - oka peddavastuvunakunu, oka cinna vastuvunakunu gala tēḍā ceppunapuḍu vāḍuka cēyabaḍu lōkōkti -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.