← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హేయోపాదేయములు hēyōpādēyamulu

Original — తెలుగు
  1. ఇష్టానిష్టములు, ప్రవృత్తి నివృత్తులు - హేయము = విడువ తగినది; ఉపాదేయము = అంగీకరింప తగినది. జీవత్వము హేయము; బ్రహ్మత్వము ఉపాదేయము, బ్రహ్మమునందు భ్రాంతిచే కొత్తది కల్పింపబడి బహువిధ దుఃఖములు కలిగించుచున్నట్లున్న ఈ జీవత్వము జ్ఞానోపదేశముచే తొలవగచ్చును (హేయమని); భ్రాంతిచే స్వాభావికమయ్యు లేనిదిగ భావింపబడుచున్న బ్రహ్మత్వము రావచ్చును (ఉపాదేయము).

  2. హేయము = విడువతగినది - జీవత్వము హేయము; ఉపాదేయము = అంగీకరింపతగినది. బ్రహ్మత్వము ఉపాదేయము (హేయం త్యాజ్యం; ఉపాదేయం గ్రాహ్యంచ)

Transliteration
  1. iṣṭāniṣṭamulu, pravṛtti nivṛttulu - hēyamu = viḍuva taginadi; upādēyamu = aṃgīkariṃpa taginadi. jīvatvamu hēyamu; brahmatvamu upādēyamu, brahmamunaṃdu bhrāṃticē kottadi kalpiṃpabaḍi bahuvidha duḥkhamulu kaligiṃcucunnaṭlunna ī jīvatvamu jñānōpadēśamucē tolavagaccunu (hēyamani); bhrāṃticē svābhāvikamayyu lēnidiga bhāviṃpabaḍucunna brahmatvamu rāvaccunu (upādēyamu).

  2. hēyamu = viḍuvataginadi - jīvatvamu hēyamu; upādēyamu = aṃgīkariṃpataginadi. brahmatvamu upādēyamu (hēyaṃ tyājyaṃ; upādēyaṃ grāhyaṃca)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.