(ఛాందోగ్యోపమిషత్ - 1 - 6 to 8)
(సూర్యుని లోపల హిరణ్యమయమైన పురుషుడు కనబడుచున్నాడు - అతడు జ్యోతి స్వరూపములగు మీసములు, కేశములు గలవాడు. కాలి గోరు మొదలు అంతయు జ్యోతిస్వరూపముగా గలవాడు. హిరణ్యమనగా జ్యోతిస్సు).
“మాయాహ్యేషా మయాసృష్టా యన్మాంపశ్యసి, నారద |
సర్వభొత గుణైర్యుక్తం మైవం మాజ్జా తు మర్హసి |”
ఇతి స్మరణాత్ అపిచ యత్రనిరస్త సర్వ విశేషం పారమేశ్వరం రూపముపదిశ్యతేభవతి, తత్ర శాస్త్రం - “అశబ్దం మస్పర్శ మరూప మవ్యయం||” ఇత్యాది సర్వకారణత్వాత్తు వికరధర్మైరపి కైశ్చిద్విశిష్టః పరమేశ్వరః ఉపాశ్యత్వేన నిర్దిశ్యతే - “సర్వ కర్మా, సర్వకామస్సర్వగంధ స్సర్వరసః” ఇత్యాదినా - తథా హిరణ్యస్మశృత్వాది నిర్దేశో(అ)పి భవిష్యతి. సర్వగత ద్వా ద్బ్రహ్మణో వ్యోమ వత్సర్వాంతరత్వోప పత్తేః (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 -1 - 20)
- (పరమాత్మ హిరణ్యస్మశ్రువు మొదలగునవి గలవాడు అనుట పొసగదు - అనిన దానికిట్లు చెప్పబడుచున్నది
- సాధక్రుని అనుగ్రహించుటకు పరమేశ్వరుడు ఇచ్ఛావశాత్ మాయామయ శరీరమును తాల్చును - ఇప్పుడు నువ్వు చూచు ఎ రూపము నాచేత సృష్టింపబడిన నామాయ. సర్వభూతగణములతో కూడియున్న ఇప్పుడు నువ్వు చూచు నా రూపము నువ్వు చూడలేవు అని ఇట్లు ఏ విధమైన విశేషములు లేని రూపము (నిర్విశేషరూపము) అని చెప్పబడినది. ఈ విషయమై శాస్త్రమిట్లు చెప్పుచున్నది : - “పరమాత్మ అశబ్దము, అస్పర్శము, అరూపము, అవ్యయము” అని మొదలగునవి అయినది. అన్నింటికి పరమేశ్వరుడు కారణమగుటచేత, వికారధర్మములచేత కొందఱిచేత సవిశేష పరబ్రహ్మగా ఉపాసించబడుచున్నాడు. ” సర్వ కర్మా సర్వ కామః సర్వగంధః, సర్వరసః ” ఇట్లు చెప్పబడియుండుటవలన. ఆ ప్రకారముగానే హిరణ్మయ స్మశ్రువు అను మొదలగు వాక్యములు గూడ పరబ్రహ్మయందు కలుగుచున్నవి. ఎందుచేతననగా పరబ్రహ్మ సర్వగతుడు (అన్నింటిలోనుండువాడు) ఆకారమువలె అన్నింటిలోను అంతరాత్మగా నుండువాడు).
(ధాన్యపు గింజకాని, యవగింజకాని, చామ బియ్యపుగింజకాని యేమాదిరిగా లోపలనుండునో అట్లే హురణమయుడగు పురుషుడు (పరమాత్మ) అంతరాత్మగా నున్నాడు).
(హిరణ్మయము, శ్మశ్రువులు మొదలగునవి పరబ్రహ్మ గుఱించి చెప్పుట మాయ) (లోకమునకు గ్రహించుటకు చెప్పినదే)
(chāṃdōgyōpamiṣat - 1 - 6 to 8)
(sūryuni lōpala hiraṇyamayamaina puruṣuḍu kanabaḍucunnāḍu - ataḍu jyōti svarūpamulagu mīsamulu, kēśamulu galavāḍu. kāli gōru modalu aṃtayu jyōtisvarūpamugā galavāḍu. hiraṇyamanagā jyōtissu).
“māyāhyēṣā mayāsṛṣṭā yanmāṃpaśyasi, nārada |
sarvabhota guṇairyuktaṃ maivaṃ mājjā tu marhasi |”
iti smaraṇāt apica yatranirasta sarva viśēṣaṃ pāramēśvaraṃ rūpamupadiśyatēbhavati, tatra śāstraṃ - “aśabdaṃ masparśa marūpa mavyayaṃ||” ityādi sarvakāraṇatvāttu vikaradharmairapi kaiścidviśiṣṭaḥ paramēśvaraḥ upāśyatvēna nirdiśyatē - “sarva karmā, sarvakāmassarvagaṃdha ssarvarasaḥ” ityādinā - tathā hiraṇyasmaśṛtvādi nirdēśō(a)pi bhaviṣyati. sarvagata dvā dbrahmaṇō vyōma vatsarvāṃtaratvōpa pattēḥ (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 -1 - 20)
- (paramātma hiraṇyasmaśruvu modalagunavi galavāḍu anuṭa posagadu - anina dānikiṭlu ceppabaḍucunnadi
- sādhakruni anugrahiṃcuṭaku paramēśvaruḍu icchāvaśāt māyāmaya śarīramunu tālcunu - ippuḍu nuvvu cūcu e rūpamu nācēta sṛṣṭiṃpabaḍina nāmāya. sarvabhūtagaṇamulatō kūḍiyunna ippuḍu nuvvu cūcu nā rūpamu nuvvu cūḍalēvu ani iṭlu ē vidhamaina viśēṣamulu lēni rūpamu (nirviśēṣarūpamu) ani ceppabaḍinadi. ī viṣayamai śāstramiṭlu ceppucunnadi : - “paramātma aśabdamu, asparśamu, arūpamu, avyayamu” ani modalagunavi ayinadi. anniṃṭiki paramēśvaruḍu kāraṇamaguṭacēta, vikāradharmamulacēta koṃdaṟicēta saviśēṣa parabrahmagā upāsiṃcabaḍucunnāḍu. ” sarva karmā sarva kāmaḥ sarvagaṃdhaḥ, sarvarasaḥ ” iṭlu ceppabaḍiyuṃḍuṭavalana. ā prakāramugānē hiraṇmaya smaśruvu anu modalagu vākyamulu gūḍa parabrahmayaṃdu kalugucunnavi. eṃducētananagā parabrahma sarvagatuḍu (anniṃṭilōnuṃḍuvāḍu) ākāramuvale anniṃṭilōnu aṃtarātmagā nuṃḍuvāḍu).
(dhānyapu giṃjakāni, yavagiṃjakāni, cāma biyyapugiṃjakāni yēmādirigā lōpalanuṃḍunō aṭlē huraṇamayuḍagu puruṣuḍu (paramātma) aṃtarātmagā nunnāḍu).
(hiraṇmayamu, śmaśruvulu modalagunavi parabrahma guṟiṃci ceppuṭa māya) (lōkamunaku grahiṃcuṭaku ceppinadē)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.