” రజోగుణోద్రిక్తమైన మహత్తత్త్వమనే ఉపాధి ప్రతిబింబము హిరణ్యగర్భ చైతన్యము “.
ఈశా ధిష్టి తావరణ శక్తితో రజోద్రిక్తా మహదాఖ్యావిక్షేప శక్తిరాసీత్ తతే ప్రతిబింబితం యత్ తత్ హిరణ్యగర్భ చైతన్యమాసీత్. సమహత్తత్త్వాభిమానీ స్పష్టా స్పష్టవపుః భవతి.
(ఈశ్వరుడధిష్ఠానముగా గల పరశక్తినుండి ఈశ్వర ప్రతిబింబకారణ శక్తిఉ రజోద్రిక్తమయి మహదాఖ్య గల విక్షేప శక్తి యావిర్భవించినది. అందు గల ప్రతిబింబము హిరణ్యగర్భుడు - ఈతడు దృశ్యాదృశ్యమైన రూపముకలిగి మహత్తత్త్వాభిమానిగా నున్నాడు).
” rajōguṇōdriktamaina mahattattvamanē upādhi pratibiṃbamu hiraṇyagarbha caitanyamu “.
īśā dhiṣṭi tāvaraṇa śaktitō rajōdriktā mahadākhyāvikṣēpa śaktirāsīt tatē pratibiṃbitaṃ yat tat hiraṇyagarbha caitanyamāsīt. samahattattvābhimānī spaṣṭā spaṣṭavapuḥ bhavati.
(īśvaruḍadhiṣṭhānamugā gala paraśaktinuṃḍi īśvara pratibiṃbakāraṇa śaktiu rajōdriktamayi mahadākhya gala vikṣēpa śakti yāvirbhaviṃcinadi. aṃdu gala pratibiṃbamu hiraṇyagarbhuḍu - ītaḍu dṛśyādṛśyamaina rūpamukaligi mahattattvābhimānigā nunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.