← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హిరణ్యనాభః hiraṇyanābhaḥ

Original — తెలుగు

“హిరణ్యమివ కల్యాణీ నాభిరస్యేతి హిరణ్యనాభః; హిత రమణీయ నాభిత్వాద్వా”. (శ్రీశంకరః)

(బంగారమువలె సొగసైన బొడ్డుకలవాడు, లేక, హితులకు సొంపయిన బొడ్డు గలవాడు - భగవంతుని నాభిలోనుండి చతుర్ముఖబ్రహ్మ - సృష్టికర్త - పుట్టెను).

Transliteration

“hiraṇyamiva kalyāṇī nābhirasyēti hiraṇyanābhaḥ; hita ramaṇīya nābhitvādvā”. (śrīśaṃkaraḥ)

(baṃgāramuvale sogasaina boḍḍukalavāḍu, lēka, hitulaku soṃpayina boḍḍu galavāḍu - bhagavaṃtuni nābhilōnuṃḍi caturmukhabrahma - sṛṣṭikarta - puṭṭenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.